Oct 11, 2024, 14:10 IST/
సాంకేతిక లోపం.. గాల్లోనే చక్కర్లు కొడుతున్న విమానం (వీడియో)
Oct 11, 2024, 14:10 IST
తిరుచ్చి నుంచి షార్జా వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. విమానం చక్రాలు లోపలికి వెళ్లకపోవడంతో విమానాన్ని ల్యాండ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సాయంత్రం 5.40 గంటలకు బయలుదేరిన విమానం దాదాపు గంటకు పైగా ఆకాశంలో చక్కర్లు కొట్టింది. విమానంలో ఇంధనం తక్కువగా ఉన్న తర్వాత విమానం ల్యాండ్ అవుతుందని తెలుస్తోంది. విమానంలో 141 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.