తుళ్లూరు: మంత్రి సవితకు సీపీఐ రామకృష్ణ అభినందనలు

60பார்த்தது
తుళ్లూరు: మంత్రి సవితకు సీపీఐ రామకృష్ణ అభినందనలు
చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్ల తీర్మానం ఆమోదంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మంత్రి సవితను అభినందించారు. గురువారం తుళ్లూరు మండలం వెలగపూడి సచివాలయం లోని ఆమె కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చిన సీఎం చంద్రబాబు, మంత్రి సవితలను రామకృష్ణ ప్రశంసించారు. ఈ నిర్ణయం బీసీల హక్కుల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி