భవిష్యత్తు రోబోటిక్ దే: ఎమ్మెల్యే

74பார்த்தது
భవిష్యత్తు తరం రోబోటిక్ దేనని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు. సోమవారం పెదనందిపాడు లయన్ మాంటిసోరి సిబిఎస్సి పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్ ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాఠశాల యాజమాన్యం ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానం అందుపుచ్చుకోవాలని సూచించారు. ఎమ్మెల్సీ లక్ష్మణరావు, పాఠశాల యాజమాన్యం విద్యార్థులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி