పొన్నూరు: 14 నుండి పల్లె పండుగ వారోత్సవాలు ప్రారంభం

69பார்த்தது
పొన్నూరు: 14 నుండి పల్లె పండుగ వారోత్సవాలు ప్రారంభం
ఈనెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ప్రభుత్వం పల్లె పండుగ వారోత్సవాలు నిర్వహించేందుకు శ్రీకారం చుట్టినట్లు పొన్నూరు ఎంపీడీవో చంద్రశేఖర రావు శుక్రవారం మీడియాకు తెలిపారు. నిర్ణయించిన ప్రకారం ప్రతి గ్రామపంచాయతీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలతో పాటు ఎన్ఆర్ఈజీఎస్ పనులు వివిధ సంక్షేమ ప్రారంభోత్సవాలు జరుగునున్నట్లు పేర్కొన్నారు. అన్ని శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.

தொடர்புடைய செய்தி