పర్చూరు నుండి ఇంకొల్లు మధ్యలో ఉన్న వాగు గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మంగళవారం పొంగిపొర్లుతుంది. ఈ సందర్భంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీసులు వాగు వద్ద గస్తీ నిర్వహించారు. ఇటువైపు ప్రయాణం చేసే ప్రయాణికులు ప్రస్తుతం ఉధృతి తగ్గేవరకు రావద్దని పోలీసులు తెలియజేశారు.