ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు ఆహారానికి ఎంతో రుచి కరంగాను, ఆరోగ్యానికి ఎంతో మేలు కారంగాను ఉంటాయని, డిపియం కె. అమల కుమారి తెలిరాజేశారు. ప్రజలందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోని ఆరోగ్యకరమైన ఆహారం తినాలని తెలియజేశారు. అదేవిధంగా ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయం దగ్గర జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక వద్ద స్టాల్ ఏర్పాటు చేసి అనేక రకాల ప్రకృతి వ్యవసాయఉత్పత్తులు స్టాల్ లో అందుబాటులో ఉంచడం జరుగుతుంది.