పల్నాడులో 129 మద్యం షాపులకు 2583 దరఖాస్తులు

52பார்த்தது
పల్నాడులో 129 మద్యం షాపులకు 2583 దరఖాస్తులు
పల్నాడు జిల్లా పరిధిలో 129 మద్యం షాపులకు 2583 దరఖాస్తులు అందినట్లు జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. నరసరావుపేటలో 288, చిలకలూరిపేటలో 189, సత్తెనపల్లిలో 289, క్రోసూరులో 315, పిడుగురాళ్లలో 320, గురజాలలో 240, మాచర్లలో 118, వినుకొండలో 338, ఈపూరులో 238, పెదకూరపాడులో 248 దరఖాస్తులు శుక్రవారం సాయంత్రం 7గంటల లోపు అందినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 14 న లాటరీ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు.

தொடர்புடைய செய்தி