మాచర్ల కోతులు బెడద

60பார்த்தது
మాచర్లలోని 13వ వార్డులో కోతులు బెడద తీవ్రంగా ఉందని తక్షణమే కోతులను పట్టుకుని అటవీ ప్రాంతానికి తరలించాలని ఆదివారం ప్రజలు కోరుతున్నారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ.. బజార్ కి వెళ్లి నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకుని కవర్లలో ఇంటికి వెళ్తుండగా కోతులు వెనుక నుంచి వచ్చి లాక్కొని దాడి చేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయన్నారు. అధికారులు తక్షణమే స్పందించి కోతుల బెడదను నివారించాలని కోరుతున్నామన్నారు.

தொடர்புடைய செய்தி