నరసరావుపేట: జీవన్ జ్యోతి బార్ లైసెన్స్ రద్దు చేయాలి

53பார்த்தது
నరసరావుపేట: జీవన్ జ్యోతి బార్ లైసెన్స్ రద్దు చేయాలి
నరసరావుపేటలో ముస్లిం కుటుంబంపై దాడి చేసి బెదిరించిన జీవనజ్యోతి బార్ యజమానులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. సోమవారం జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించి, కలెక్టర్, ఎస్పీల కు మెమోరాండం అందజేశారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి, గాంధీ జయంతి రోజున మద్యం వ్యాపారం చేసిన బార్ లైసెన్సు రద్దుచేసి, బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు.

தொடர்புடைய செய்தி