ఎస్పీని కలిసిన తుళ్లూరు డీఎస్పీ

61பார்த்தது
ఎస్పీని కలిసిన తుళ్లూరు డీఎస్పీ
తుళ్లూరు పోలీస్ సబ్ డివిజన్ నూతన డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన మురళీకృష్ణ సోమవారం జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్పీకి పూల మొక్కను అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ. సబ్ డివిజన్ పరిధిలో అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించవద్దని తెలిపారు.

தொடர்புடைய செய்தி