గుంటూరు మున్సిపాలిటీలో మద్యం షాపుల విజేతలు వీరే

52பார்த்தது
గుంటూరు మున్సిపాలిటీలో మద్యం షాపుల విజేతలు వీరే
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మద్యం షాపులకు లాటరీ పద్ధతి ద్వారా గెలుచుకున్న విజేతలను అధికారులు సోమవారం ప్రకటించారు. మలిశెట్టి సుబ్బారావు, బొమ్మనబోయిన రామస్వామి, గంటా సుబ్బారెడ్డి, చిమ్మిలి కొండలరావు, గుమ్మా శ్రీనివాసరావు, గెట్టం అన్నరావు, కవతీ చంద్ర విక్రమ్, రామిశెట్టి నాగేశ్వరరావు, స్వప్న మున్నంగి, శ్రావణ్ కుమార్, ఉప్పల దర్గా బాబు, గుడివాడ రామాంజనేయులు, శ్రీనివాసరావు దక్కించుకున్నారు.

தொடர்புடைய செய்தி