గుంటూరు జిల్లా నిరుద్యోగ యువతకు గమనిక

58பார்த்தது
గుంటూరు జిల్లా నిరుద్యోగ యువతకు గమనిక
గుంటూరు జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈ నెల 19న విజయవాడలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి విక్టర్ బాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిప్లొమా, డిగ్రీ చదివి, 19-25ఏళ్ల లోపు అభ్యర్థులు అర్హులని తెలిపారు. అర్హతలు గల అభ్యర్థులు ముందుగా tinyurl. com/ jobdrive-vjdeastలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி