సేవా దృక్పథం అలవర్చుకోవటం అభినందనీయం: కిరణ్ కుమార్

54பார்த்தது
సేవా దృక్పథం అలవర్చుకోవటం అభినందనీయం: కిరణ్ కుమార్
గుంటూరు జిల్లా యువజన శాఖ అధ్వర్యంలో మై భారత్ లో వాలంటీర్లుగా పనిచేస్తున్న 30మంది ప్రభుత్వ ఆసుపత్రిలో సేవ చేయటానికి ముందుకు వచ్చారు. వారిని శనివారం యువజన శాఖ అధికారి కిరణ్మయి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ కిరణ్ కుమార్ కు పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజం పట్ల సేవ దృక్పథం అలవర్చుకోవడం అభినందనీయమని వాలంటీర్లను కొనియాడారు.

தொடர்புடைய செய்தி