జగన్ చేసిన అభివృద్ధికి రోడ్లే సాక్ష్యం: ప్రత్తిపాటి

71பார்த்தது
జగన్ చేసిన అభివృద్ధికి రోడ్లే సాక్ష్యం: ప్రత్తిపాటి
జగన్ అయిదేళ్ల పాలన, చేశామంటున్న అభివృద్ధికి రోడ్లే సాక్ష్యమని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. నాదెండ్ల మండలం కనపర్రు నుంచి ఇర్లపాడులోని కేంద్రీయ విద్యాలయం వరకు రహదారి నిర్మాణానికి శుక్రవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ. గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా రోడ్ల నిర్వహణ, నిర్మాణం, విస్తరణకు కనీస నిధులు కేటాయించేవారని, వాటికి కూడా మంగళం పాడిన ఘనుడు జగన్ అని అన్నారు.

தொடர்புடைய செய்தி