అభాగ్యుల ప్రాణాలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి: ఎమ్మెల్యే

75பார்த்தது
అభాగ్యుల ప్రాణాలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి: ఎమ్మెల్యే
రాష్ట్రంలో ఎంతో మంది అభాగ్యుల ప్రాణాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఈ మేరకు బుధవారం చిలకలూరిపేటకు చెందిన తిరుమలయ్య, రాజేశ్వరి దంపతులకు సీఎం సహాయ నిధి నుంచి రూ. 4లక్షల చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. కూటమి ప్రభుత్వంలో స్వల్ప వ్యవధిలోనే బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మానవతా సాయం అందిస్తున్నారని తెలిపారు.

தொடர்புடைய செய்தி