మద్యం దుకాణాలకు 333 దరఖాస్తులు

52பார்த்தது
మద్యం దుకాణాలకు 333 దరఖాస్తులు
అద్దంకి నియోజకవర్గంలో 23 మద్యం దుకాణాలకు 333 దరఖాస్తులు వచ్చినట్లు అద్దంకి ఎక్సైజ్ సీఐ భవాని శనివారం తెలియజేశారు. పట్టణంలో 81, రూరల్ లో 16, బల్లికురవలో 49, కొరిసపాడులో 69, పంగులూరులో 67, సంతమాగులూరు లో 51 దరఖాస్తులు వచ్చినట్లు ఆమె చెప్పారు. 14వ తేదీన బాపట్లలో డ్రా తీయడం జరుగుతుందని సిఐ తెలిపారు.

தொடர்புடைய செய்தி