ప్రమాదభరితంగా విద్యుత్ స్తంభం

53பார்த்தது
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం 26వ వార్డు ఇటికింపాడు ప్రధాన రహదారి జండా చెట్టు వద్ద విద్యుత్ స్తంభం ప్రమాదపరితంగా మారింది. స్తంభంపై విద్యుత్ వైర్లు మధ్య షార్ట్ సర్క్యూట్ వలన పెద్దపెద్ద మంటలు చెలరేగటంతో వార్డు ప్రజలు, ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. సమస్యను విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవటం లేదని ప్రజలు తెలిపారు. సంబంధిత అధికారులు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி