గుంటూరు నగరంలో మారిన వాతావరణం

72பார்த்தது
గుంటూరు పట్టణంలో శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎండగా ఉన్న వాతావరణం, ఒక్కసారిగా మధ్యాహ్నం నుంచి వర్షం పడడంతో గుంటూరు నగరమంతటా ఆహ్లాదంగా మారింది. చిరు జల్లులతో గుంటూరు నగరం తడిసి ముద్దయింది. మరోవైపు పంట నష్టపోయి ఆర్థిక ఇబ్బంది పడుతున్న రైతాంగాన్ని.. మరోసారి వరుణుడు ఇబ్బందులకు గురి చేశాడని రైతులు ఆవేదన చెందుతున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி