హాస్టల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి: ఏఐఎస్ఎఫ్

52பார்த்தது
గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ బాలికల హాస్టల్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఏఐఎస్ఎఫ్ గర్ల్స్ కన్వీనర్ లింగిశెట్టి నవ్యశ్రీ డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ కార్యాలయంలో మంగళవారం ఆమె మాట్లాడుతూ హాస్టల్లో బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న యువకులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி