మనవడు దేవాంశ్ ప్రపంచ రికార్డు.. చంద్రబాబు ప్రశంసలు

67பார்த்தது
మనవడు దేవాంశ్ ప్రపంచ రికార్డు.. చంద్రబాబు ప్రశంసలు
నారా లోకేశ్ కుమారుడు దేవాంశ్ చదరంగంలో ప్రపంచ రికార్డ్ సాధించడంతో తాత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ట్విట్టర్ ‘ఎక్స్’లో సంతోషం వ్యక్తం చేశారు. కృషి, పట్టుదల, అంకిత భావం ఉంటే విజయం సాధించవచ్చని అన్నారు. ఈ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు కొన్ని నెలలుగా దేవాంశ్ చేస్తున్న కృషిని కళ్లారా చూసామని, ఈ ఘనత అందుకోవడం గర్వంగా ఉందని తల్లిదండ్రులు బ్రహ్మణి, లోకేశ్ ట్వీట్ చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி