గుంటూరు బయలుదేరిన మాజీ సీఎం

55பார்த்தது
గుంటూరు బయలుదేరిన మాజీ సీఎం
మాజీ సీఎం జగన్ గుంటూరు బయలుదేరారు. గుంటూరులోని మిర్చి యార్డును పరిశీలించి మిర్చి రైతుల కష్టాలను తెలుసుకోనున్నారు. అయితే జగన్ గుంటూరు పర్యటనకు అనుమతి లేదని ఇది వరకే అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉండడంతో మిర్చి యార్డు వద్ద ఇప్పటికే పోలీసులు భారీగా చేరుకున్నారు.

தொடர்புடைய செய்தி