నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియలో మళ్లీ కదికలు వచ్చాయి. ఇప్పటికే 80 శాతం పోస్టులపై కసరత్తు పూర్తవగా.. మిగతా వాటిపై కూటమి నేతలు దృష్టి సారించినట్లు సమాచారం. టీడీపీ, జేఎస్పీ, బీజేపీలకు 60:30:10 నిష్పత్తిలో పంపకాలు ఉంటాయని తెలుస్తోంది. నెలాఖరులోగా నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తవుతుందని టాక్ వినిపిస్తోంది.