కైకర: ప్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం భూసేకరణ సర్వే

70பார்த்தது
కైకర: ప్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం భూసేకరణ సర్వే
ఉంగుటూరు మండలంలోని కైకరం వద్ద జాతీయ రహదారిపై ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి నేషనల్ హైవే అథారిటీ అధికారులు చర్యలు చేపట్టారు. 1.790కి.మీ పొడవుతో నిర్మించబోవు ఈ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్రం రూ.70 కోట్లు మంజూరు చేసింది. దీంతో ఈ నిర్మాణం కోసం భూ సేకరణ చేస్తున్నారు. ఆ భూముల్లో పలు నిర్మాణాలు ఉండటంతో వాటికి పరిహారం అందించేందుకు, కట్టడాల విలువ నిర్ధారించేందుకు ఆర్అండ్ బి అధికారులు గురువారం కొలతలు వేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி