ఉండి: పురాతన ఆలయ పునఃనిర్మాణ పనులకు శంకుస్థాపన

78பார்த்தது
ఉండి: పురాతన ఆలయ పునఃనిర్మాణ పనులకు శంకుస్థాపన
పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం ఆరేడు గ్రామంలో సోమవారం ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో శిథిలావస్థకు చేరుకున్న 200 ఏలనాటి శ్రీ తాండేశ్వర స్వామి, శ్రీ కేశవ స్వామి ఆలయ పునః నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన ఇన్చార్జి జుత్తుగా నాగరాజు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி