ఇసుక అక్రమ రవాణ అరికట్టాలి

64பார்த்தது
ఇసుక అక్రమ రవాణ అరికట్టాలి
తణుకు మండలం వేల్పూర్ గ్రామంలో భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటిసి ఆధ్వర్యంలో.. వేల్పూరు సంఘం ఆఫీస్ నందు శుక్రవారం మధ్యాహ్నం కార్యవర్గ సమావేశం జరిగింది. వేల్పూరు గ్రామ సంఘం అధ్యక్షులు మారిన మల్లేశ్వరావు అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు, బొల్లాడ నాగరాజు, పోలిరాతి ఆదినారాయణ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி