పోలవరం నియోజవర్గం వేలేరుపాడు వరద ప్రభావిత ప్రాంతాలను ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గురువారం పరిశీలించారు. తిరుగు ప్రయాణంలో జంగారెడ్డిగూడెం డిపో కి చెందిన పల్లె వెలుగు బస్సులో ఎమ్మెల్యే ప్రజలతో పాటు కలిసి సామాన్య వ్యక్తిలాగా ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్, జిల్లా సంయుక్త కార్యదర్శి మద్దు తేజ పాల్గొనడం జరిగింది.