నూజివీడులో ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు

74பார்த்தது
నూజివీడులో ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు
నూజివీడు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సీఐ మస్తానయ్య ఆధ్వర్యంలో శనివారం నూజివీడు మండలం ఓగిరాల తండలో 400 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు. నూజివీడు పోలీస్ సర్కిల్ పరిధిలోని బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని సిఐ హెచ్చరించారు. ఎక్సైజ్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி