నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ధర్నా

82பார்த்தது
నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ధర్నా
నూజివీడు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి శానిటేషన్, సెక్యూరిటీ కార్మికులు గురువారం ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న జీతాలు విడుదల చేయాలని, పీఎఫ్, ఈఎస్ఐ జమ చేయాలని మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్, వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పూదోట ప్రకాష్ డిమాండ్ చేశారు. అలాగే మున్సిపల్ కార్మికులతో పాటు వీరిని ఆప్కాస్‌లో విలీనం చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி