నరసాపురం: పేరుపాలెం బీచ్ ను పరిశీలించిన ఎమ్మెల్యే

81பார்த்தது
నరసాపురం: పేరుపాలెం బీచ్ ను పరిశీలించిన ఎమ్మెల్యే
నరసాపురం నియోజకవర్గం కె. పి పాలెం గ్రామం పేరుపాలెం బీచ్ ను సోమవారం నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పరిశాలించారు. కార్తీక మాసం సందర్భంగా సాగర తీరాలకు వచ్చే సందర్శకులకు పూర్తి స్థాయిలో నిర్దేశించిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. తీరం నందు చేస్తున్న ఏర్పాట్లును పరిశీలించారు. తీరం నందు వర్తకులను, స్థానికులను ఏర్పాట్లుపై ఆరా తీశారు.

தொடர்புடைய செய்தி