నరసాపురం:'దాల్వ సాగుకు రైతులు సమాజం కావాలి'

71பார்த்தது
నరసాపురం:'దాల్వ సాగుకు రైతులు సమాజం కావాలి'
వచ్చే దాల్వాసాగుకు రైతులందరూ సమాయతం కావాలని నరసాపురం వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ఈదా అనిల్ కుమార్ అన్నారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. డిసెంబర్ 15వ తేదీ నాటికి వలి రైతులు దాల్వా నారుమడులు పూర్తి చేయాలని ఏప్రిల్ నెల ఆఖరు నాటికి కోతలు పూర్తి అయ్యేలా చూడాలని ఆమె పిలుపునిచ్చారు. దాల్వాసాగుకు అనువైన రకాలైన ఎంటీయూ 1121, ఎంటియు 1153 మరియు ఎం టి యు 1156, రకాల సాగు చేయాలని కుమారి కోరారు.

தொடர்புடைய செய்தி