మేజర్ డ్రైన్ల ప్రక్షాళనకు ఆక్వా రైతులు సహకరించాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాసు పిలుపునిచ్చారు. మండలంలోని తాడి
నాడ గ్రామంలో మంగళవారం సాయంత్రం చేపల రైతుల సంఘ
ం నాయకులతో వారు సమీక్షా సమావేశం నిర్వహించారు. డ్రెయిన్లలో గుర్రపు డెక్క, తూడు మేట వేసి నీటి ప్రవాహానికి విఘాతం కలగడంతో నియోజకవర్గంలోని పల్లపు ప్రాంతాలు నీటమునిగాయన్నారు.