రైతన్నలకు అండగా నిలిచిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. వరదల వల్ల నష్టపోయిన పెదపాడు మండలంలోని 537 మంది రైతులకు పంట నష్టపరిహారం విడుదల చేయడం జరిగింది. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం విడుదల చేసిన రూ. 89, 72, 038 రూపాయల చెక్కును శనివారం ఏపూరులో జరిగిన కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, అధికారులతో కలిసి రైతులకు అందజేశారు.