పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో చింతలపూడి ఎమ్మెల్యే సమీక్ష

56பார்த்தது
పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో చింతలపూడి ఎమ్మెల్యే సమీక్ష
ఉపాధి హామీ మెటీరియల్ కంపోనెంట్ నిధులతో చింతలపూడి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో నిర్మించనున్న సీసీ రహదారులు, డ్రైనేజీల నిర్మాణాలపై పంచాయతీ రాజ్ ఏఈలతో ఎమ్మెల్యే రోషన్ కుమార్ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ నెల 14 నుండి 'పల్లె పండగ' కార్యక్రమంలో భాగంగా పండుగలా సీసీ రహదారుల నిర్మాణాలు ప్రారంభించాలని సూచించారు.

தொடர்புடைய செய்தி