కామవరపుకోట: ఎక్సైజ్ పాలసీని స్వాగతిస్తున్నాం: రోషన్

63பார்த்தது
ఏపీ నూతన ఎక్సైజ్ పాలసీపై చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్రభుత్వ కొత్త పాలసీని స్వాగతిస్తున్నాం. చింతలపూడి నియోజకవర్గంలో వైన్ షాపులకు దరఖాస్తులు వేసుకునే వారిపై ఎలాంటి ఒత్తిళ్లు ఉండవు. దరఖాస్తు చేసుకునే వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు రానీయను. టెండర్‌లో పాల్గొనే వాళ్లకు ఆల్ ది బెస్ట్’ అని కామవరపుకోట మండలం కొత్తూరులో ఎమ్మెల్యే వ్యాఖ్యనించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி