మార్టేరులో ఎఫ్పీసీ వైద్య శిబిరం

52பார்த்தது
మార్టేరులో ఎఫ్పీసీ వైద్య శిబిరం
పెనుమంట్ర మండలం మార్టేరు-2 సచివాలయం పరిధిలోని శివరావుపేటలో గురువారం 104 వాహనం ద్వారా ఫ్యామిలీ ఫిజీషియన్ వైద్య శిబిరం నిర్వహించారు. డా. షేక్ చావీర్ ఆధ్వర్యంలో గ్రామంలో పర్యటించిన వైద్య బృందం వృద్ధులు, గర్భిణీలకు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు అందించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎ రామక్రిష్ణ, ఎంఎలెచ్పీ అలేఖ్య, ఏఎన్ఎం సుజాత, పైలట్, అంగన్వాడీ టీచర్స్, ఆశా సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி