రాజోలు: మంత్రి అచ్చెన్నాయుడుతో చెల్లుబోయిన భేటీ

81பார்த்தது
రాజోలు: మంత్రి అచ్చెన్నాయుడుతో చెల్లుబోయిన భేటీ
కోనసీమ ఇన్ఛార్జ్ మంత్రిగా నియమితులైన మంత్రి అచ్చెన్నాయుడుని బుధవారం అమరావతిలో రాజోలుకు చెందిన టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాస్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మంత్రికి పుష్పగుచ్ఛం అందించి శుభకాంక్షలు తెలిపారు. ఆయన శ్రీనివాస్ తో మాట్లాడి రాజోలు రాజకీయ పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు.

தொடர்புடைய செய்தி