రాజమండ్రి రూరల్: 55, 862 క్యూసెక్కుల మిగులు జలాలు విడుదల

71பார்த்தது
రాజమండ్రి రూరల్: 55, 862 క్యూసెక్కుల మిగులు జలాలు విడుదల
రాజమండ్రి రూరల్ మండలంలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి బుధవారం సాయంత్రానికి 55, 862 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేసినట్లు జల వనరుల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 10. 90 అడుగులకు చేరిందన్నారు. అలాగే మూడు డెల్టా కాలువలకు 6, 800 క్యూసెక్కుల నీరు వదిలినట్లు వెల్లడించారు.

தொடர்புடைய செய்தி