తూ. గో జిల్లాలో మద్యం దుకాణాలకు 2, 862 దరఖాస్తులు

79பார்த்தது
తూ. గో జిల్లాలో మద్యం దుకాణాలకు 2, 862 దరఖాస్తులు
ఈ నెల 11వ తేదీన వరకు తూ. గో జిల్లాలో మద్యం దుకాణాలకు దరఖాస్తులు అందించేందుకు గడువు పెంచినట్టు తూ. గో జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ సి. హెచ్ లావణ్య బుధవారం తెలిపారు. 14వ తేదీన రాజమండ్రిలోని ఆనం కళాకేంద్రంలో డ్రా ద్వారా దుకాణాలు కేటాయిస్తామన్నారు. కాగా జిల్లాలో 125 మద్యం దుకాణాలకు బుధవారం వరకు 2, 862 దరఖాస్తులు వచ్చాయని ఆమె తెలిపారు.

தொடர்புடைய செய்தி