పేద ప్రజల బ్యాంక్ ఆర్యపురం కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్

69பார்த்தது
పేద ప్రజల బ్యాంక్ ఆర్యపురం కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్
ఆర్యపురం కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పేద ప్రజల బ్యాంక్ అని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఆదివారం రాజమండ్రిలో ఆర్యపురం కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 105వ సాధారణ మహాజన సభ కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కలిసి మంత్రి పాల్గొని మాట్లాడారు. ఆర్యపురం బ్యాంక్ అద్భుతమైన ప్రగతి సాధించాలని, పేదల పక్షాన నిలిచి కీర్తి ప్రతిష్టలు గడించాలని మంత్రి కందుల దుర్గేష్ ఆకాంక్షించారు.

தொடர்புடைய செய்தி