పిఠాపురం: వృద్దుడు అదృశ్యంపై కేసు నమోదు

78பார்த்தது
పిఠాపురం: వృద్దుడు అదృశ్యంపై కేసు నమోదు
పిఠాపురం మండలం మాధవపురానికి చెందిన 73 ఏళ్ల వంగలపూడి పాములు అనే వ్యక్తి అదృశ్యంపై సోమవారం రాత్రి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మణికుమార్ మీడియాకు తెలిపారు. అక్టోబరు 2న ఉదయం టీ తాగేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదని కుటుంబ సభ్యులు తెలిపారన్నారు. బంధువుల ఇళ్ల వద్ద వెదికినా దొరకలేదని వారి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

தொடர்புடைய செய்தி