కాకినాడ జిల్లాలో భారీ వర్షాలకు, ఏలేరు జలాల ఉధృతికి నష్టపోయిన అపార. సంపద, పంట నష్టాలను స్వయంగా వీక్షించేందుకు బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. సామర్లకోట టీ టీ డీ సీ ఆవరణలో జిల్లా అధికారులతో సీయం సమీక్షించునున్నారు. ఈ మేరకు మంగళవారం రాత్రి పెద్దాపురం మున్సిపల్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ షన్ మోహన్ సందర్శించారు. ఉన్నత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.