నేలకొరిగిన కుమారదేవం సినిమా చెట్టు

72பார்த்தது
కొవ్వూరు మండలం కుమారదేవం గోదావరి చెంతన ఎంతో చరిత్ర కలిగిన సినిమా చెట్టు సోమవారం తెల్లవారుజామున కూలిపోయింది. ఇక్కడ వందలాది చిత్రాలు షూటింగ్ జరుపుకున్నాయి. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో చెట్టు నెలకొరిగింది. దీంతో ఎంతో ప్రాముఖ్యత కలిగిన చెట్టు కూలిపోవడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி