కాకినాడ: పశువుల పోషణ, ఆరోగ్య రక్షణకు అవసరమైన చర్యలు

78பார்த்தது
కాకినాడ: పశువుల పోషణ, ఆరోగ్య రక్షణకు అవసరమైన చర్యలు
జంతు హింసా నివారణ సంఘం ఆశ్రయంలో ఉన్న పశువుల పోషణ, ఆరోగ్య రక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారును ఆదేశించారు. కాకినాడ లో గురువారం మద్యాహ్నం కలెక్టరేట్ కోర్టు హాలులో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి మున్సిపల్, పశుసంవర్ధన, రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించి కాకినాడ లోని జంతు హింసా నివారణ సంఘం (ఎస్. పి. సి. ఏ) నిర్వహణ అంశాలపై సమీక్షించారు.

தொடர்புடைய செய்தி