కాకినాడ: మున్సిపల్ ఉపాధ్యాయులు సమస్యలు వెంటనే పరిష్కరించాలి

69பார்த்தது
కాకినాడ: మున్సిపల్ ఉపాధ్యాయులు సమస్యలు వెంటనే పరిష్కరించాలి
మున్సిపల్ యాజమాన్య ఉపాధ్యాయుల సుదీర్ఘ కాలం అపరిష్కృత సమస్యలుపరిష్కరించాలని కోరుతూ కాకినాడ జిల్లా విధ్యాశాఖ కార్యాలయం వద్ద గురువారం సాయంత్రం కాకినాడ జిల్లా యూటీఎఫ్ అధ్యక్షులు కెవివి నగేష్ అధ్యక్షతన నిరసన కార్యక్రమం చేపట్టి అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తూర్పు పశ్చిమగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు మాట్లాడారు.

தொடர்புடைய செய்தி