అనపర్తి:108 వ్యవస్థను ప్రభుత్వం నిర్వహించాలి

70பார்த்தது
అనపర్తి:108 వ్యవస్థను ప్రభుత్వం నిర్వహించాలి
అనపర్తిలో 108 సిబ్బంది తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నిరసన తెలిపారు. 108 వాహనాలకు "108 వ్యవస్థను ప్రభుత్వం నిర్వహించాలి" అనే స్టిక్కర్‌ను అంబులెన్స్‌పై అంటించి వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా 108 సిబ్బంది, డోకు బుర్ర ఆనందరావు, నడిపూడి ఆదినారాయణ, మురళీకృష్ణ, ఇందు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி