సీఎం చంద్రబాబుపై అంబటి విమర్శలు

76பார்த்தது
సీఎం చంద్రబాబుపై అంబటి విమర్శలు
సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు చేశారు. ‘వరద బాధితుల కోసం దాతలు రూ.కోట్లు ఇస్తున్నారు. బాబుగారేమో ఫులిహోర చేస్తున్నారు.’ అని సెటైర్లు వేశారు. మరోవైపు దాతలు రూ.కోట్లు ఇస్తుంటే రూ.కోటి విరాళం ప్రకటించిన మాజీ సీఎం జగన్ మాత్రం ఇంకా ఇవ్వలేదని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు.

தொடர்புடைய செய்தி