రైలు కింద పడి కానిస్టేబుల్ ఆత్మహత్య

68பார்த்தது
రైలు కింద పడి కానిస్టేబుల్ ఆత్మహత్య
AP: రైలు కింద పడి కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది. రామకృష్ణపురం ప్రాంతానికి చెందిన పరమేశ్వరపు మధుబాబు కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తుంటారు. ఇవాళ ఉదయం రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన జేబులో సూసైడ్ నోట్‌ను రైల్వే పోలీసులు గుర్తించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி