పెంచలకోన: కనువిందు చేస్తున్న జలపాతాలు

79பார்த்தது
రాపూరు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోనలో బుధవారం భారీ వర్షం కురిసింది. ఈ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. మబ్బులు కొండలను తాగుతున్నట్లు భక్తులను కనువిందు చేశాయి. కొండలపై నుంచి జాలువారుతున్న జలపాతాలు అందరినీ ఆకట్టుకున్నాయి. జలపాతాల దగ్గరకు వెళ్లడం ప్రమాదకరమని, ఆ ప్రాంతానికి ఎవరు వెళ్లవద్దని భక్తులకు అధికారులు సూచించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி