తిరుమలలో ప్రైవేటు ట్యాక్సీ స్టాండ్ల పేరుతో దందా

53பார்த்தது
తిరుపతికి చెందిన మురళీకృష్ణ నాయుడు తిరుమలలోని ముళ్లగుంట పార్కింగ్ స్టాండ్ లో ట్యాక్సీని ఉంచేందుకు స్టాండ్ యూనియన్ నాయకుడిని కలిశాడు. ఈ సందర్భంగా యూనియన్ నాయకుడు స్టాండ్ లో వాహనం ఉంచాలంటే రూ. 10, 500 చెల్లించాలని తెలిపాడు. దీంతో ట్యాక్సీ డ్రైవర్ ఎస్పీకి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితుడిపై గురువారం రాత్రి కొందరు ట్యాక్సీ స్టాండ్ నాయకులు దాడికి పాల్పడ్డారు.

தொடர்புடைய செய்தி