నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి దంపతులు సూళ్ళురుపేటలో కొలువై ఉన్న చెంగాళమ్మ అమ్మవారి ఆలయానికి శుక్రవారం 12 లక్షల రూపాయల విరాళం ఇచ్చారు. చెంగాళమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఆలయ ఈఓ ప్రసన్న లక్ష్మి 12లక్షల చెక్కును అందించారు.